యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- April 20, 2024
యూఏఈ: ఏప్రిల్ 16న కురిసిన కుండపోత వర్షాలలో ముగ్గురు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్‌లో ఒకరు, షార్జాలో ఇద్దరు మరణించినట్లు మనీలాలో ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) ఫిలిపినో కార్మిక అధికారి ప్రకటించారు. ఫిలిప్పీన్స్ వలస కార్మికుల విభాగం (DMW) అధికారి-ఇన్-ఛార్జ్ (OIC) హన్స్ లియో కాక్డాక్ మాట్లాడుతూ.. వరదల సమయంలో ముగ్గురు ఫిలిపినో కార్మికులు మరణించారని తెలిపారు ఇద్దరు OFW లు వరద సమయంలో వారి వాహనం లోపల ఊపిరాడక మరణించగా.. మరొక OFW వాహన ప్రమాదం కారణంగా మరణించాడని పేర్కొన్నారు. వరదలతో ప్రభావితమైన ఫిలిప్పినోలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు