దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో బహిరంగ లేఖ
- April 21, 2024
దుబాయ్: యూఏఈలో కుండపోత వర్షాలతో అతలాకుతలమైన కొద్ది రోజుల తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రయాణికులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూఏఈలో అత్యధికంగా నమోదైన వర్షపాతం మా కార్యకలాపాలకు, మా అతిథులకు మరియు మా సహోద్యోగులకు పెద్ద అంతరాయం కలిగించిందని తెలిపారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB)లో సాధారణ షెడ్యూల్‌కు చేరుకుందని, ప్రయాణీకులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో సహకారం ఎంతో అభినందనీయం అని, జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







