అబుధాబి డిప్యూటీ రూలర్ తో ఖతార్ ప్రధాని భేటీ
- April 21, 2024
దోహా: ప్రధాన మంత్రి అబుదాబి డిప్యూటీ రూలర్ మరియు యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుని కలిశారు. ఖతార్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ శనివారం అబుదాబి డిప్యూటీ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ హెచ్‌హెచ్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఖతార్ టూర్ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ కీలక భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార సంబంధాలు, ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







