ఇంటిలో గంజాయి మొక్కల పెంపకం..వ్యక్తి అరెస్ట్
- April 21, 2024
కువైట్: సల్వాలోని తన ఇంటిలో గంజాయి మొక్కలను పెంచినందుకు కువైట్ పౌరుడిని డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ (డిసిజిఎ) అధికారులు అరెస్టు చేశారు. అలాగే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 45 మొక్కలు, నాలుగు కిలోల గంజాయితో పాటు సుమారు 37 కిలోల విలువైన లోహాలు, అమ్మగా వచ్చిన డబ్బు, ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉంచిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదకరమైన విపత్తు నుండి ప్రజలను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







