యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- April 27, 2024
యూఏఈ: దేశంలోని ఒమన్ పౌరుల ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 నుండి 2023 వరకు జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తిస్తుందని వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సోమవారం యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఎమిరేట్‌లోని ఒమానీ పౌరులకు జరిమానా రద్దును తక్షణమే అమలు చేస్తున్నట్లు అబుదాబి పోలీసులు ప్రకటించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ పైలట్ ఫారిస్ ఖలాఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. ఒమన్ పౌరులు చేసే అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







