కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- April 27, 2024
మనామా: బహ్రెయిన్ సదరన్ గవర్నరేట్లో పబ్లిక్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడానికి సదరన్ మున్సిపల్ కౌన్సిల్ అనేక ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ వారం సెషన్లో రిఫా, సమీప ప్రాంతాల నివాసితులకు సేవలందించేందుకు దక్షిణ ప్రాంతంలో కొత్త ఓడరేవును ఏర్పాటు చేయడం అనేది ఆమోదించబడిన కీలక ప్రతిపాదనలలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ఆమోదించారు. దీంతోపాటు ట్రాఫిక్ రద్దీని మెరుగుపరచడానికి మరియు రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదాలను తగ్గించడానికి ఆలిలోని బ్లాక్ 746లో రోడ్ 36లో కాలిబాట నిర్మాణానికి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







