యూఏఈ లో స్వల్ప భూకంపం
- April 27, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఈలు శనివారం 2.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. దీంతో కొంతమంది నివాసితులు తెల్లవారుజామున భూ ప్రకంపనలు అనుభవించారు. ఖోర్ ఫక్కన్ తీరంలో 5 కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.03 గంటలకు భూకంపం సంభవించింది. NCM ప్రకారం, నివాసితులు ప్రకంపనలు అనుభవించినప్పటికీ, దేశంలో భూకంపం ప్రభావం కనిపించలేదని నిపుణులు స్పష్టం చేశారు..
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







