ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- May 03, 2024కువైట్: 'కరోనా' మహమ్మారి అంతం కావడంతో.. కువైట్ "మై ID" మొబైల్ అప్లికేషన్‌లోని వ్యక్తిగత డేటా నుండి 'వ్యాక్సినేషన్ స్థితి'ని తీసివేశారు. మహమ్మారి సమయంలో ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ 'ఇమ్యూన్' మరియు 'ష్లోనిక్'లను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. గతంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి "మై ఐడి" అప్లికేషన్ గ్రీన్ లేబుల్‌ని ప్రదర్శించేది. అధికార యంత్రాంగం My ID యాప్ మరియు టీకా స్థితి మధ్య లింక్‌ను నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్‌లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!