స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- May 03, 2024
రియాద్: స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో మొదటి మూడు యాప్‌లలో ఒకటిగా ఎంపికైన సౌదీ విద్యార్థి జవహర్ అల్-ఎనెజీ తన యాప్ "మై చైల్డ్"తో టెక్ ప్రపంచంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఆమె యాపిల్ డెవలపర్ అకాడమీలో ఉన్న సమయంలో యాప్ డెవలప్ చేసారు. 35 దేశాల నుండి వచ్చిన 350 ఎంట్రీలలో ఇది ఉత్తమంగా నిలిచింది. "మై చైల్డ్" నత్తిగా మాట్లాడే పిల్లలు, యువకులకు చికిత్సా ఎక్సర్ సైజులు, రియల్ టైమ్ అభ్యాస దృశ్యాలను అందించడం ద్వారా వారికి మద్దతుగా నిలిచేలా ఈ యాప్ ను రూపొందించారు. ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో తన తాత మరణం తర్వాత నత్తిగా మాట్లాడటం వలన, ఆమె కమ్యూనికేషన్లో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి మద్దతుతో ఆమె తన నత్తిగా మాట్లాడే పద్ధతులను నేర్చుకుంది. తర్వాత ఆమె తన యాప్‌లో వాటిని చేర్చుకుని, తయారు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..