దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు

- May 05, 2024 , by Maagulf
దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు

దుబాయ్: దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్ సీజన్ 28ని మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. అధిక డిమాండ్ కారణంగా ఈ సీజన్ ఇప్పుడు మే 8 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం..ప్రసిద్ధ ఫెస్టివల్ పార్క్ ఏప్రిల్ 28న మూసివేయలి. కానీ ఇప్పుడు మే 5 వరకు పొడిగించారు. సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు  తెరిచి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com