‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.! రాధికతో మాస్ కా దాస్ ఘాటు రొమాన్స్ నెక్స్ట్ లెవల్.!
- May 07, 2024
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది. కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ‘గామి’ కన్నా ముందే ఈ సినిమాతో ప్రేక్షకులకి హాయ్ చెప్పాల్సి వుంది విశ్వక్ సేన్.
కానీ, కుదరలేదు. ఎట్టకేలకు మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమాలో ‘డీజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో, హీరోయిన్ల గాఢమైన రొమాంటిక్ లిప్‌లాక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, లేటెస్ట్ పోస్టర్‌తో సినిమాపై మంచి కమర్షియల్ అంచనాలు కూడా ఏర్పడ్డాయ్. అసలే సమ్మర్ ఈ ఏఢాది సినీ ప్రియులకి కాస్త డల్‌గానే తోస్తోంది. ఈ టైమ్‌లో విశ్వక్సేన్ వంటి యూత్ స్టార్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. దుమ్ము దులిపేయడం పక్కా.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







