ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్

- May 10, 2024 , by Maagulf
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కొన్ని వారాలుగా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com