కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- May 10, 2024
కువైట్: రాబోయే వారాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మితమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని, శనివారం రాత్రికి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అధిక పీడన వ్యవస్థ ప్రభావంతో దేశం శనివారం ఆగ్నేయ దిశగా మారుతుందని మెరైన్ ఫోర్కాస్టింగ్ విభాగం అధిపతి యాసర్ అల్-బలుషి తెలిపారు. గురువారం ఉష్ణోగ్రతలు 32 నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అయినట్లు తెలిపారు. శుక్రవారం ఉష్ణోగ్రతలు పగటిపూట 36-38 Cకి చేరుకుంటాయని, తీరప్రాంత తేమ మరియు ఆగ్నేయ గాలులతో శనివారం కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు. ఉష్ణోగ్రతలు పగటిపూట 39-41 C వరకు పెరుగుతాయని, కాని రాత్రికి 25-26 C వరకు తగ్గుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







