2022 ఫుట్బాల్ ప్రపంచకప్ సమీక్ష సమావేశం
- July 01, 2015
మధ్య ప్రాచ్యంలో మొట్టమొదటి సారిగా జరుగనున్న ప్రపంచకప్ ఫుట్బాల్ కు ఆతిధ్యం ఇవ్వనున్న మొట్టమొదటి దేశంగా రికార్డులకెక్కనున్న కతార్ లోని అల్ బహ్ర్ ప్యాలేస్ లో ప్రపంచకప్ నిర్వహణ మరియు సమర్పణలకు సంబంధించిన అధీకృత సుప్రీమ్ కమిటీ బోర్డ్ యొక్క రెండవ సమావేశం - హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిం బిన్ హమాద్ అల్-థాని వారి అధ్యక్షతన మంగళవారం జరిదిండి. దీనిలో హిజ్ హైనెస్ డెప్యుటీ ఎమిర్ - షేక్ అబ్దుల్ బిన్ హమాద్ అల్-థాని, హిజ్ హైనెస్ - అధినేత ఎమిర్ వారి వ్యక్తిగత ప్రతినిధి మరియు బోర్డ్ వైస్ ఛైర్మన్ షేక్ జస్సీమ్ బిన్ హమాద్ అల్ థాని వారితో కలసి, బోర్డ్ మెంబరు మరియు ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక వ్యవహారాల మంత్రి ఐన షేక్ అబ్దుల్ బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-థాని మరియు ఇతర సభ్యులతో సమావేశమై, 2022 ప్రపంచ కప్ కు సంబంధించిన అన్ని ప్రోజెక్టులలో అధిగమించిన మైలురాళ్లు, సాధింధిన ప్రగతి మరియు ఇటీవలి అభివృద్ధిని గురించి సమీక్షించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







