రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- May 12, 2024
యూఏఈ: మౌంటెన్ నుండి పడి గాయపడిన ఒక రష్యన్ జాతీయుడిని నేషనల్ గార్డ్‌కు చెందిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ (NSRC) ఎయిర్‌లిఫ్ట్ చేసింది. రస్ అల్ ఖైమా పోలీసులతో సమన్వయంతో రస్ అల్ ఖైమాలోని వాడి అల్ కోర్ ప్రాంతం నుండి గాయపడిన వ్యక్తిని రక్షించారు. NSRC తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియోను అప్లోడ్ చేసింది. గాయపడిన వ్యక్తిని అవసరమైన చికిత్స కోసం సకర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







