బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- May 15, 2024
కువైట్: పౌరులకు వచ్చే సెప్టెంబర్ 30 వరకు, నివాసితులకు వచ్చే డిసెంబర్ 30 వరకు బయోమెట్రిక్ వేలిముద్ర తీసుకోవడానికి గడువు పొడిగించబడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ యొక్క ఆదేశాలు మరియు సూచనల ఆధారంగా ఈ మేరకు నిర్ణయించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. బయోమెట్రిక్ వేలిముద్రను తీసుకోవడానికి అధికారికంగా పని చేసే నిర్ణీత కేంద్రాలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ మెటా ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా సాహెల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!