మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- May 15, 2024
హైదరాబాద్: తెలంగాణ లో మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా మెట్రో ట్రైన్స్ ఎక్కే వారి సంఖ్య బాగా తగ్గిందని..ఇలా అయితే మెట్రో ను నడపలేమని..చెప్పి మెట్రో ను అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో ఆర్ శంకర్‌రామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ఫై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మెట్రోను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చని, వారి ఆస్తిని వారు అమ్ముకుంటామంటే అడ్డుకునేందుకు తామెవరిమని ప్రశ్నించారు. ఉచిత బస్ స్కీంతో హైదరాబాద్ మెట్రో లాస్ అవుతుందని L&T అమ్ముకుంటాం అన్న కామెంట్స్ పై స్పందించడానికి ఇష్టపడని సీఎం రేవంత్… అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు? రియాక్షన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!
- గల్ఫ్ ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ అరేబియా ఆధిపత్యం..!!







