‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’.! మాస్ కా దాస్ హంగామా ఈ సారి మామూలుగా వుండదు.!
- May 16, 2024
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ సారి ‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ సినిమాతో రాబోతున్నాడు. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా ఇది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ నెల 31న రిలీజ్ కాబోతోంది. కాగా, ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్గా వచ్చిన ‘గామి’ చిత్రం ఓ మోస్తరు విజయం అందుకుంది విశ్వక్ సేన్కి.
అయితే, ‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ చిత్రానికి సంబంధించి ప్రోమోస్ చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. ట్రైలర్కీ మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ చాలా నమ్మకంగా వున్నాడు.
‘ఈ సారి ఒక్కొక్కరికీ శివాలెత్తిపోద్ది..’ అంటూ తనదైన స్టైల్లో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ఈ సినిమాలో ‘డీజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి, విశ్వక్ సేన్ నమ్మకం ఎంత మేర నిజమవుతుందో.!
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







