మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- May 17, 2024
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దక్షిణ రన్‌వే కోసం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రకటించింది. ఈ చర్య ఒమన్ యొక్క విమానయాన రంగాన్ని అభివృద్ధిలో భాగం అని తెలిపింది. CAA ప్రకారం, కొత్త రన్‌వే అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలను మెరుగుపరచడంలో, విజన్ ఒమన్ 2040 యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడంలో దోహపడుతుంది. దక్షిణ రన్‌వే విమానాశ్రయ సేవలకు A380తో సహా అన్ని విమానాల వసతి, టేకాఫ్ మరియు ల్యాండింగ్ కార్యకలాపాలలో అధిక వేగం సాధ్యం అవుతుందని సిఎఎ తెలిపింది.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!