‘పొలిమేర’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ విన్నారా.?
- May 23, 2024
‘పొలిమేర’ సినిమాతో కామాక్షి భాస్కర్ల పేరు బాగా వినిపించింది. వృత్తి పరంగా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కామాక్షికి ‘పొలిమేర’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయట.
‘పొలిమేర’లో డీ గ్లామర్ రోల్ పోషించిన కామాక్షికి గ్లామర్‌లో ఎటువంటి హద్దుల్లేవని తేల్చేసింది. ఆ మాటకొస్తే.. న్యూడ్‌గా నటించడానికైనా సిద్ధమే అని కుండ బద్దలు కొట్టేసింది.
అంత న్యూడ్‌గా మాట్లాడేస్తావా.? అంటే నటికి వుండాల్సిన మొదటి క్వాలిఫికేషనే అది. ఎలా నటించినా అది కేవలం నటన మాత్రమే. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫిషనల్ లైఫ్ వేరు. ప్రొఫిషనల్ లైఫ్‌లో ఏం చేసినా తప్పు లేదు.. అని చాలా బోల్డ్‌గా మాట్లాడేసింది కామాక్షి భాస్కర్ల.!
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







