ఎన్నాళ్లకెన్నాళ్లకు..! వైవీఎస్ చౌదరి కొత్త సినిమా
- May 23, 2024
హైదరాబాద్: శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వైవీఎస్.చౌదరి కొత్త సినిమాతో రానున్నారు. కొంతవిరామం తర్వాత వైవీఎస్ కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. తన అభిమాన దర్శకుడు. కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు పురస్కరించుకుని కొత్త సినిమాను ప్రకటించారు. ప్రతిభగల కొత్త నటీనటులతో, న్యూ ఏజ్ కథాంశంతో ఆధునిక సాంకేతికతతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వైవీఎస్ చౌదరి ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!







