షార్జాలోని రెండు ప్రధాన రహదారులపై తగ్గిన స్పీడ్ లిమిట్
- May 25, 2024
షార్జా: అల్ ఇత్తిహాద్ రోడ్ మరియు అల్ వహ్దా రోడ్‌లలో వేగ పరిమితిని తగ్గిస్తున్నట్లు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (RTA) ప్రకటించింది. తన సోషల్ మీడియా పోస్ట్‌లో..అథారిటీ వేగాన్ని గంటకు 100 కిమీ నుండి 80 కిమీకి తగ్గించనున్నట్లు తెలిపింది. రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వాహనదారులు కొత్త వేగ పరిమితిని పాటించాలని సూచించారు. గత వారం రస్ అల్ ఖైమా పోలీసులు ఎమిరేట్‌లోని ఒక ప్రధాన రహదారిపై వేగ పరిమితిని పెంచినట్లు ప్రకటించారు. అల్ వతన్ రోడ్‌లో 100kmph నుండి 120kmph వరకు పరిమితిని పెంచారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







