లైసెన్స్ లేని టూరిజం ఫెసిలిటీ మూసివేత
- June 10, 2016
పబ్లిక్ ప్రాసిక్యూషన్, నార్తరన్ గవర్నరేట్ పరిధిలోని టూరిజం వెన్యూని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. క్యాపిటల్ అడ్వొకేట్ జనరల్ నవాజ్ అల్ అవధి, బహ్రెయిన్ అథారిటీ ఫర్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ (బిఎటిఇ) నోటిఫికేషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సదరు టూరిజం వెన్యూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడ్తోందని, లైసెన్స్ లేకుండా నడుపుతున్నారనీ ఆయన చెప్పారు. బిఎటిఇ ఈ మూసివేతను పర్యవేక్షిస్తుంది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా బిఎటిఇతో కలిసి పనిచేస్తుంది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలనీ, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









