మార్కెట్లకు ఆయిల్ ధరల ఊతం
- June 10, 2016
సౌదీ అరేబియా స్టాక్ ఇండెక్స్ 1.1 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నాయి. బహ్రెయిన్ 1,116 పాయింట్ల వద్ద నిలకడగా ఉంది. సౌదీ అరేబియాకి చెందిన దర్ అల్ లర్కన్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ 9.2 పిసి నుండి 5.95 రియాల్స్‌కి పెరిగింది. దుబాయ్ షువా క్యాపిటల్ 5.7 పిసి పెరిగింది. అబుదాబీ ఫైనాన్షియల్ గ్రూప్, 48.36 వాటా కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్‌కి ముందుకొచ్చింది. దుబాయ్ మెయిన్ ఇండెక్స్ 0.8పిసికి చేరుకుంది. 18 నుంచి 4 కి చేరింది నష్టపోయినవారి సంఖ్య. రియల్ ఎస్టేట్ మరియు బ్యాంకింగ్ షేర్స్, అబుదాబీ ఇండెక్స్‌ని ప్రభావితం చేశాయి. ఇది 1.4 పిసి లాభం ఆర్జించింది. ఫస్ట్ గల్ఫ్ బ్యాంక్ మరియు అల్దార్ ప్రాపర్టీస్ 2 పిసిల కన్నా ఎక్కువ లాభాన్ని ఆర్జించాయి. కైరోలో మెయిన్ ఇండెక్స్ 0.8 పిసి అదనంగా లాభం పొందింది. ఇది ఏప్రిల్ 27తో పోల్చితే అత్యధికం. ఖతార్ ఇండెక్స్ 0.6 పిసితో 9,919 పాయింట్లకు పెరిగితే, కువైట్ 0.2 పిసితో 5406 పాయింట్లకు చేరింది. ఒమన్ 0.8 పిసితో 5,888 పాయింట్ల వద్ద ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







