ఒమన్‌లో మండుతున్న ఎండలు.. హెచ్చరికలు జారీ
- June 01, 2024
మస్కట్: ఒమన్‌లో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది. " అధిక ఉష్ణోగ్రతల కారణంగా దయచేసి డైరెక్ట్ గా ఎండలోకి రావొద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం అధికంగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి." అని సూచించింది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో నేరుగా ఎండలో పనిచేయవద్దని,డీ హైడ్రేషన్ ను నివారించడానికి తగినంత మంచి నీరు తాగాలని, అధిక ఉష్ణోగ్రతలకు గురైతే ఎలా స్పందించాలో కార్మికులు, సూపర్‌వైజర్‌లకు శిక్షణ ఇవ్వడం మంచిదని తన సూచనల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..