బౌషర్‌లో కార్మికుడు మృతి
- June 01, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని బౌషర్‌లోని విలాయత్‌లో ఒక ప్రవాసుడు మరణించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు పేర్కొన్నారు. బౌషర్‌లోని విలాయత్‌లోని ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న కార్మికుడిపై నిర్మాణ వస్తువులు పడి అతడు మృతిచెందాడని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







