సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం

- June 01, 2024 , by Maagulf
సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం

జెడ్డా: జెడ్డాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని భద్రతా అధికారులు రక్షించారు.   ఈ ప్రమాదంలో సెంట్రల్ జెడ్డాలోని అల్-ఫైసాలియా జిల్లాలో 5 అంతస్తుల్లోని 13 అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి. చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భవనం సెల్లార్ లో నిర్వహణ పనులు కూలిపోవడానికి కారణమయ్యాయి. కూలిన భవనంలో విదేశీ మరియు సౌదీ కుటుంబాలు నివసిస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com