ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- June 01, 2024
కువైట్: ఫర్వానియా ప్రాంతంలోని భవనం పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాల్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు.ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కువైట్ లో నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







