ఒమన్‌లో LPG వినియోగదారులకు బీమా ఫీజులు
- June 10, 2024
మస్కట్: 2024 డిసెంబర్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఒమన్‌లోని వినియోగదారులు మొదటిసారిగా బీమా మొత్తాన్ని చెల్లించాలని వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ (MoCIIp) తెలిపింది. MoCIIP మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసెఫ్.. LPG సిలిండర్ల నింపడం మరియు విక్రయించడాన్ని నియంత్రించడం కోసం మంత్రివర్గ తీర్మానం నం. 185/2024ను జారీ చేశారు. లైసెన్స్ పొందిన గిడ్డంగులలో మినహా LPG సిలిండర్ల అమ్మకాన్ని నిషేధించారు. అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన 180 రోజుల నుండి కొత్త నియంత్రణ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







