రూపుదిద్దుకోనున్న తెలంగాణ ఎన్నారై పాలసీ
- June 11, 2016
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పన చేస్తామని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ యువత, గల్ఫ్ ఉపాధి వంటి సమస్యల పరిష్కారం దిశగా.. కొత్త ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.ఇతర రాష్ట్రాల్లో పాలసీలనూ అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఆర్ఐ పాలసీలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఎన్ఆర్ఐ సంఘాలు, గల్ఫ్ తెలంగాణ ప్రతినిధులతో త్వరలో సమావేశం కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







