'ఏంజెల్' పాటల రికార్డింగ్ పూర్తి
- June 11, 2016
శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు, దర్శకుడు బాహుబలి పళని తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ 'ఏంజిల్'యంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్, హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఆధ్వర్యంలో ముంబాయ్ లో పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ప్రముఖ గాయకులు విజయ ప్రకాష్, శ్రేయా గోషాల్ పాడిన రెండు పాటల్ని రికార్డింగ్ ముగించి మరో పాటను హైదారాబాద్ లో రికార్డింగ్ . చేశారు. ఈ పాటను పాడేందుకు నకాష్ అజీజ్{అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్ ఫేమ్} ముంబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా నకాష్ మీడియాతో ముచ్చటించారు, భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ తో తాను మూడో సారి పాట పడుతున్నట్లు చెప్పారు. గబ్బర్ సింగ్ లో తోబా తోబా, సరైనోడు లో బ్లాక్ బస్టర్ పాటల మాదిరిగా ఈ సాంగ్ కూడా మాస్ ఆడియోన్స్ కు ఆకట్టుకుంటుందని తెలిపారు నకాష్ అజీజ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







