షేక్ మొహమ్మద్కి సన్నిహితుల రమదాన్ శుభాకాంక్షలు
- June 11, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ అలాగే దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి రమదాన్ సందర్భంగా సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ డిప్యూటీ రూలర్ షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తదితరుల సమక్షంలో మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, స్టేట్స్మెన్, సీనియర్ సివిలయన్, మిలిటరీ అధికారులు, వ్యాపారవేత్తల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా అందర్నీ ఒకేసారి కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అల్లా యూఏఈ అభివృద్ధిలో తమకు పూర్తి సహకారం అందించాలని, సమాజం శాంతియుతంగా జీవించేలా అల్లా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా షేక్ మొహ్మద్ ప్రార్థించారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









