బహ్రెయిన్ కమిట్‌మెంట్‌ని వివరించిన కింగ్ హమాద్
- June 11, 2016
బహ్రెయిన్, మంచితనం, సహకారం, సోదరభావం విషయంలో పూర్తిగా కమిట్ అయ్యిందనీ, అలాగే మోడరేట్ అప్రోచ్, మానవీయ విలువల విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుందని కింగ్ హమాద్ బిన్ ఐసా అల్ ఖలీఫా చెప్పారు. పవిత్ర రమదాన్ మాసంలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం దొరకడం అద్భుతమని ఆయన అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ భద్రతతో, సంతోషంతో జీవించగలుగుతున్నామని ఆయన తెలియజేశారు. బహ్రెయిన్, ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో ఎప్పుడూ ముందుంటుందని, ఈ సందర్భంగా డిప్లమాట్స్‌ని తగు రీతిలో గౌరవిస్తుందని కింగ్ హమాద్ చెప్పారు. వివిధ రంగాల్లో పొరుగు దేశాలు, ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందించేందుకు బహ్రెయిన్ సిద్ధంగా ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







