తొలి రైల్వే స్టేషన్ ఖరీదు 49,500 బహ్రెయినీ దినార్స్
- June 11, 2016
బహ్రెయిన్ తొలి రైల్వే స్టేషన్ 49,500 బహ్రెయినీ దినార్ల ఖర్చుతో రూపొందుతుందని అంచనా వేశారు. జిసిసి రైల్వేలో భాగంగా ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. 2018 నుంచి ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్స్‌కి అనుకూలంగా ఉంటుంది. కువైట్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే ప్రాజెక్ట్ 15.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందనుంది. జిసిసిలోని పలు దేశాల గుండా ఈ రైల్వే పరుగులు తీస్తుంది. అదనంగా 2,117 కిలోమీటర్ల మేర పయనించే ఈ రైల్వే లైన్‌పై ప్యాసింజర్ రైలు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. సరుకు రవాణా రైళ్ళు 80 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







