బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: నిజామాబాద్ ఎంపీ అరవింద్
- June 21, 2024
నిజామాబాద్: ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులతో కలిసి పరిశీలించారు.
బ్రిడ్జి నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… బ్రిడ్జి నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







