సౌదీ అరేబియాలో త్రీ-టెర్మ్ స్కూల్ ఇయర్..8 వారాలపాటు వేసవి సెలవులు
- June 23, 2024
రియాద్: సౌదీ క్యాబినెట్ రాబోయే ఐదేళ్లపాటు ప్రభుత్వ విద్య, ఉన్నత విద్య, సాంకేతిక మరియు వృత్తిపరమైన శిక్షణలో అకడమిక్ క్యాలెండర్ కోసం సాధారణ కాలపరిమితిని ఆమోదించింది.
అదే సమయంలో, సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ రాబోయే విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్ను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ విద్యలో త్రీ-టెర్మ్ విద్యా సంవత్సరం వ్యవస్థ కొనసాగించనున్నారు. అదే సమయంలో 180 బోధనా రోజుల కంటే తక్కువ కాకుండా కాలపరిమితిని నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో 8 వారాలపాటు వేసవి సెలవులు రానున్నాయి. మొదటి టర్మ్ ఆగస్టు 18న ప్రారంభమవుతుంది. రెండవ టర్మ్ నవంబర్ 17 న ప్రారంభమవుతుంది. మూడవ టర్మ్ మార్చి 2, 2025న ప్రారంభమై, జూన్ 26, 2025న ముగుస్తుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







