కువైట్ లో 11 రియల్ ప్రాపర్టీలను విద్యుత్ నిలిపివేత
- June 23, 2024
కువైట్: నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అల్-అహ్మదీ గవర్నరేట్‌లోని కువైట్ మునిసిపాలిటీ ఇంజినీరింగ్ ఆడిట్ మరియు ఫాలో-అప్ డిపార్ట్మెంట్ పర్యటనలు నిర్వహించింది. బేస్మెంట్ను అక్రమంగా ఉపయోగించడం మరియు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణతో సహా వివిధ ఉల్లంఘనలకు 206 నోటీసులను జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన 11 ప్రాపర్టీలలో విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇదిలా ఉండగా మంగాఫ్ మరియు మహ్బౌలాలోని 13 మంది రియల్ ఎస్టేట్ యజమానులు తమ ఆస్తులపై జరిగిన ఉల్లంఘనలను వెంటనే సరిచేశారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







