‘డార్ల్లింగ్’.! ప్రియదర్శి పాట్లు.! రిలీజ్ డేట్ ఫిక్సు.!
- June 24, 2024
కమెడియన్ ప్రియదర్శి, అందాల ఇస్మార్ట్ భామ నభా నటేష్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచీ నోళ్లలో బాగా నానుతోన్న సంగతి కూడా తెలిసిందే.
ఎందుకంటే, సినిమాకి సంబంధించిన ప్రతీ విషయాన్నీ ఎంతో ఇన్నోవేటివ్‌గా డిజైన్ చేసింది చిత్ర యూనిట్. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా సగం మార్కులు కొట్టేసింది.
‘డార్లింగ్’ అంటూ క్యాచీ టైటిల్ పెట్టుకుని అందరికీ కనెక్ట్ అయిపోయింది అప్పుడే.
ఇక, ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ వదిలిన పోస్టర్ ఫన్నీగా ఎట్రాక్ట్ చేస్తోంది. ‘మ్యాడ్ మేక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటించారు.
ఈ పోస్టర్‌లో నభా నటేష్ అనేక ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపిస్తుండగా, ప్రియదర్శి తనను బతిమలాడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ డిఫరెంట్ లవ్ అండ్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్‌ని తిలకించాలంటే జూలై 19 వరకూ ఆగాల్సిందే. అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







