8 రోజుల్లో 50వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు
- June 25, 2024
కువైట్: ఈ నెల 15 నుండి 21 వరకు ట్రాఫిక్ అధికారులు 37,831 ఉల్లంఘనలను జారీ చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ విభాగం ప్రచురించిన గణాంకాల విడుదల చేశారు. ట్రాఫిక్ అధికారులు 47 మందిని ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకొని.. 211 వాహనాలు మరియు మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. ఈ కాలంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు 26 మంది యువకులను ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. ఇదే కాలానికి 215 ప్రమాదాలు సహా 2,777 వివిధ నివేదికలను బృందం డీల్ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









