వాసువర్మ దర్శకత్వంలో రానా ద్విపాత్రాభినయం..
- June 12, 2016
బాహుబలి ది కంక్లూషన్, ఘాజి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రానా.. ఇటీవల పంజాబీ భాషలో 50 కోట్లు వసూలు చేసిన సర్దార్జీ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్‌ని రానా సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహించే అవకాశం వుందని, ఇందులో రానా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సర్దార్ అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. ఈ షూటింగ్ లో రానా పాల్గొంటున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







