కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- July 04, 2024
దుబాయ్: మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) నుండి అమూల్యమైన మద్దతుతో సుకియా యూఏఈ ఫుడ్ బ్యాంక్‌ల సహకారంతో ఫెర్జన్ దుబాయ్ "ఫ్రీజ్ ఫ్రిజ్" పేరుతో అద్భుతమైన మానవతా సమాజ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్మికులకు వేసవి తాపాన్ని అధిగమించడానికి చల్లని నీరు, జ్యూస్‌లు మరియు ఐస్‌క్రీం పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 23 వరకు కొనసాగే ఈ ప్రచారం వేసవి కాలంలో దుబాయ్‌లోని క్లీనర్లు, నిర్మాణ కార్మికులు, డెలివరీ డ్రైవర్లు, వీధి మరియు రహదారి నిర్వహణ కార్మికులతో సహా ఒక మిలియన్ మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుందని MBRGI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్కరీమ్ సుల్తాన్ అల్ ఒలామా తెలిపారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







