ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- July 04, 2024
మస్కట్: మస్కట్లో GCC సుప్రీం కౌన్సిల్ అడ్వైజరీ బోర్డు ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ఒక ఒప్పందంపై ఒమన్ సుల్తానేట్, GCC సంతకం చేశాయి. అలాగే GCC రాష్ట్రాలలోని ఉన్నత విద్య నాణ్యతా హామీ కోసం గల్ఫ్ నెట్వర్క్ కార్యాలయం మరియు "GCC సెంటర్ ఫర్ ట్రాన్స్లేషన్, అరబిజేషన్ అండ్ ది ప్రమోషన్ ఆఫ్ అరబిక్ లాంగ్వేజ్ ఏర్పాటు కానున్నాయి. ఈ ఒప్పందంపై ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి సంతకాలు చేశారు. ఒమన్ GCC సుప్రీం కౌన్సిల్ అడ్వైజరీ బోర్డ్ యొక్క ప్రధాన కార్యాలయానికి హోస్ట్ గా ఉండనుంది. ఒమన్ సుల్తానేట్కు గుర్తింపు పొందిన జిసిసి రాయబారులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు జిసిసి సెక్రటేరియట్ జనరల్ అధికారులు ఈ ఒప్పందం సంతకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







