కువైట్ లో పలు నిషేధిత సంస్థ సభ్యులు అరెస్ట్
- July 05, 2024
కువైట్: దేశంలోని ప్రాథమిక వ్యవస్థలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్న నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న పౌరులను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితుల సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లో ప్రచారం, ఆయా సంస్థలో చేరడానికి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించడం కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందస్తు చర్యగా నిర్బంధించిన వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







