భయంకరంగా ఢీకొట్టుకున్న వాహనాలు..హెచ్చరిక జారీ
- July 06, 2024
యూఏఈ: అబుధాబిలో ఇటీవల రెండు రద్దీగా ఉండే హైవేలపై డ్రైవర్లు నిర్లక్ష్యంగా లేన్లను మారిన తర్వాత రెండు వాహనాలు భయంకరమైన ఢీకొన్నాయి. అక్కడి రోడ్ కెమెరాల్లో ఈ సంఘటన నమోదైంది. అబుధాబి పోలీసులు దానిని విడుదల చేశారు. వాహనదారులను హెచ్చరించారు. ఆకస్మిక లేన్ మారడం అనేది పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చెప్పారు.
49-సెకన్ల క్లిప్‌లో పోలీసులు రెండు ప్రమాదాలను చూపించారు. డ్రైవర్లు లైన్లను దాటే ముందు అదనపు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఆకస్మికంగా లేన్ మారడం అనేది తీవ్రమైన ట్రాఫిక్ నేరం.ఉల్లంఘించిన వారికి Dh1,000 జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. రాంగ్ ఓవర్‌టేకింగ్ కోసం జరిమానా Dh600, నేరాన్ని బట్టి Dh1,000 వరకు ఫైన్ విధిస్తారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









