ఒమన్‌లో ఇ-చెల్లింపును అందించడంలో విఫలమైన దుకాణాలకు నోటీసులు
- July 11, 2024
మస్కట్: తమ కస్టమర్లకు ఈ-పేమెంట్ సేవలను అందించనందున 18 షాపులపై ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమల పెట్టుబడి ప్రమోషన్ (MoCIIP) బృందాలు వాణిజ్య దుకాణాలు, పారిశ్రామిక వర్క్‌షాప్‌లు మరియు దుకాణాలలో E-చెల్లింపు సేవల లభ్యతను నిర్ధారించడానికి తనిఖీ ప్రచారాలను నిర్వహించాయి. దీని ఫలితంగా వినియోగదారులకు E-చెల్లింపు సేవలను అందించడంలో విఫలమైనందుకు 18 దుకాణం దారులకు నోటీసులు అందజేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







