రియాద్‌లో రికార్డు స్థాయిలో స్పోర్ట్స్ టవర్.. ప్రణాళిక ఆవిష్కరణ
- July 11, 2024
రియాద్: SBF డైరెక్టర్ల బోర్డు చైర్మన్ అయిన క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన స్పోర్ట్స్ బౌలేవార్డ్ ఫౌండేషన్ (SBF) డైరెక్టర్ల బోర్డు గ్లోబల్ స్పోర్ట్స్ టవర్ డిజైన్‌లను ఆమోదించింది. గ్లోబల్ స్పోర్ట్స్ టవర్ 130 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్పోర్ట్స్ టవర్‌గా ఇది రికార్డ్ సృష్టించనుంది. మొత్తం 84,000 చదరపు మీటర్లలో ఇది రానుంది. ఇందులో 30 కంటే ఎక్కువ విభిన్న క్రీడా సౌకర్యాలు మరియు మొత్తం 98 మీటర్ల పొడవున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ క్లైంబింగ్ గోడ ఉంటుంది. ఈ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రన్నింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. గ్లోబల్ స్పోర్ట్స్ టవర్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్పోర్ట్స్ టవర్, స్పోర్ట్స్ బౌలేవార్డ్ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిల్వనున్నది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







