Dh824,604.17 బంగారం చోరీ.. ముగ్గురికి జైలుశిక్ష, బహిష్కరణ వేటు
- July 15, 2024
దుబాయ్: దుబాయ్ జ్యువెలరీ కంపెనీ నుండి Dh824,604.17 విలువైన బంగారం దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష మరియు బహిష్కరణ శిక్ష విధించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2023 సెప్టెంబర్ 28న దుబాయ్‌లోని నైఫ్ ప్రాంతంలో చేసిన నేరాలకు సంబంధించి నిందితులు, ఇద్దరు ఈజిప్షియన్లు మరియు ఒక భారతీయుడిపై అభియోగాలు మోపారు. ఫేక్ గోల్డ్ మేకింగ్ వర్క్‌షాప్‌ను స్థాపించి కంపెనీ పేరుతో కార్మికులను నియమించుకోవడం ద్వారా కంపెనీలో బంగారాన్ని దోపిడీ చేశారు. కేసు విచారించిన కోర్టు మొదటి, రెండో నిందితులను దోషులుగా నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష విధించారు. వారికి సంయుక్తంగా Dh824,604.17 జరిమానా విధించారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. మూడవ నిండుతునికి ఒక నెల జైలు శిక్ష మరియు Dh236,823 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







