ఆఫ్ఘాన్ లో వైమానికి దాడులు: 25 మంది మృతి
- June 14, 2016
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫరా ప్రావిన్స్‌లో అఫ్గాన్ బలగాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 25 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఫరాలోని బాలాబొలోక్ జిల్లాలో జరిగిన ఈ వైమానిక దాడుల్లో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల్లో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దేశంలో కొత్త ప్రాంతాలకు విస్తరించి తమ బలాన్ని పెంచుకోవాలని, అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లపై భద్రతా బలగాలు ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







