అల్ గురైర్ సెంటర్‌లో గాయపడ్డ భారతీయ ప్రవాసి..!

- July 17, 2024 , by Maagulf
అల్ గురైర్ సెంటర్‌లో గాయపడ్డ భారతీయ ప్రవాసి..!

యూఏఈ: దుబాయ్‌లోని దెయిరా ప్రాంతంలోని అల్ గురైర్ సెంటర్‌లో గురువారం జరిగిన ఘటనలో ఓ భారతీయ నివాసి గాయపడ్డారు. ఘటన ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వ్యక్తికి కొన్ని గాయాలైనట్లు తెలుస్తోంది.జులై 11న అల్ ఘురైర్ సెంటర్‌లో ఒక సంఘటన జరిగిందని సమాచారం.అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా,  ఈ సంఘటన గురించి తమకు తెలియదని భారత కాన్సులేట్ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com