నకిలీ జాబ్ ఆఫర్లు.. పీడీఓ హెచ్చరిక
- July 17, 2024
మస్కట్: పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ (PDO) కంపెనీలో ఉద్యోగ ఖాళీల కోసం ఫేక్ ప్రకటనలకు వ్యతిరేకంగా హెచ్చరించింది. "ఒక మోసపూరిత రిక్రూట్మెంట్ ఏజెన్సీ PDO వద్ద ఉద్యోగ ఖాళీల గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని PDOకి తెలుసు. ఈ ప్రకటనలు చట్టవిరుద్ధమైనవని. మాకు ఎటువంటి అనుబంధం లేదు." అని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. "PDO వద్ద అన్ని రిక్రూట్మెంట్లు అధికారిక ఆయిల్ అండ్ గ్యాస్ జాబ్స్ వెబ్సైట్: www.petrojobs.om ద్వారా మాత్రమే నిర్వహిస్తాము." అని ప్రకటనలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







